వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
మనకు కావలసిన దేదైన మనము దానిని పోందగలుగుతాము, మనకు ఇది అవసరం లేకపోతే, అది పారిపోతుంది. చాలా మంది ఆధ్యాత్మిక అభ్యాసకులు ఇలాంటి అడ్డంకులు కలిగి ఉన్నారు. మనకు అది అక్కరలేదు. మీరు చూసిన ఆ చిన్న దేవతలు వారు ముందు మీకు సహాయం చేసారు. ఇప్పుడు వారు మిమ్మల్ని పట్టుకోవాలను కుంటున్నారు. వారు మిమ్మల్ని విడుదల చేయకపోతే, వాళ్ళకి చెప్పండి మీకు ఇక అక్కరలేదు, మరియు మిమ్మల్ని విడుదల చేయమని వారిని అడగండి, ఎందుకంటే మీరు వెళ్లాలనుకుంటున్నారు ఉన్నత ప్రాంతాలకు.